ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆహ్వానితులను విశేషంగా కట్టుకున్న పోలీస్ జాగిలాల ప్రదర్శన
Parvathipuram, Parvathipuram Manyam | Aug 15, 2025
బిందు, లైకా, శాండీ పేరు గల పోలీసు జాగిలాలు (డాగ్స్) చేసిన ప్రదర్శన శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో...