సిర్పూర్ టి: శాంతియుత నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేయడం దారుణం: ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
Sirpur T, Komaram Bheem Asifabad | Aug 18, 2025
సిర్పూర్ నియోజకవర్గం లో నెలకొన్న పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కాగజ్నగర్ అటవీ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునివ్వడంతో...