Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

సత్తుపల్లి: ఏసీబీ వలకు చిక్కిన తిమింగలాలు తల్లాడ తహసిల్దార్,ఆర్ ఐ, కంప్యూటర్ ఆపరేటర్

Sathupalle, Khammam | Sep 17, 2025
ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం లోని తహసిల్దార్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా తాసిల్దార్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ దాడుల్లో తాసిల్దార్ వంకాయల సురేష్ ,ఆర్ఐ,భాస్కర్ భూభారతి కంప్యూటర్ ఆపరేటర్. రాథోడ్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.తల్లాడ మండలంలో ఓ గ్రామానికి చెందిన,రైతు కు సంబంధించిన15 గుంటల భూమిని పాసుబుక్ చేసేందుకు10, వేల రూపాయలు లంచం,డిమాండ్ చేశారు.దీంతో ఆ రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించి లంచం ఇస్తూ అధికారులను పట్టించాడు ఏసీబీ అధికారులు పంచనామ నిర్వహించారు

MORE NEWS