వట్లూరులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
Eluru Urban, Eluru | Sep 17, 2025
*పెదపాడు మండలం వట్లూరు గ్రామం వద్ద గ్రామస్తుల కోరిక మేరకు సుమారు రూ.5కోట్ల రూపాయల అంచనాలతో రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడానికి చర్యలు చేపట్టినట్టు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.వట్లూరు వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు, పశువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సమస్యను గ్రామస్తులు తరఫున ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ దృష్టికి తీసుకు వవెళ్ళడం జరిగిందని తెలిపారు