హిమాయత్ నగర్: రౌడీ షీటర్ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
రౌడీ షీటర్ హత్యకు కుట్ర పన్నిన నిందితుడిని బహదూర్ పుర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం ఫలక్నామాకు చెందిన మహమ్మద్ అలీ రౌడీ షీటర్ నడుమపాతకచ్చులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని హత్య చేసేందుకు కత్తితో సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు.