చిల్లకూరు బైపాస్ రోడ్డులో ప్రమాదం
Gudur, Tirupati | Oct 22, 2025 తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు బైపాస్ రోడ్డులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు వైపు ప్రయాణిస్తున్న ఆటోని నెల్లూరుకు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఆటో డ్రైవర్ కు , మరియు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు