పత్తికొండ: పత్తికొండలో ఎమ్మెల్యే శ్యాంబాబు చేతుల మీదుగా బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Pattikonda, Kurnool | Sep 6, 2025
పత్తికొండలో టిడిపి కార్యాలయం నందు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శ్యాం బాబు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 9...