దర్శి: తాళ్లూరు మండలంలోని గ్రామాలలో అంబరమంటుతున్న దీపావళి పండుగ వేడుకలు
Darsi, Prakasam | Oct 20, 2025 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండల గ్రామాలలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఓ పక్క దీపాల వెలుగు మరోపక్క బాంబులు మోతలతో వీధుల్లో యువతి యువకులు అలరిస్తున్నారు పిల్లల అల్లరి కేరింతలతో గ్రామం పులకరించి పోతున్నాయి కాగా గ్రామాలలో బంధుమిత్రులతో పండగ వాతావరణం నెలకొన్నది.