Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

పాణ్యం: ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో రోడ్డుపై నీళ్లు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలి : మహిళా సంఘం నాయకురాలు,టి నాగమ్మ

India | Sep 3, 2025
ఓర్వకల్లు మండలం కేతవరం కొత్త బిల్డింగులలో వర్షపు నీరు, మురుగునీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా సంఘం నాయకురాలు టి.నాగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానికులతో కలిసి ఈ సమస్యను పరిశీలించి, గ్రామ పంచాయతీ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.