పాణ్యం: ఓర్వకలు మండల టిడిపి నూతన అధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి నియామకం
తెలుగు దేశం పార్టీ ఓర్వకలు మండల నూతన అధ్యక్షుడిగా బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన నాగిరెడ్డి నియమితులయ్యారు. ఈ నియామకంపై టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కొత్త అధ్యక్షుడు నాగిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గౌరవ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నియామకం