హుజూరాబాద్: పట్టణంలోని పోచమ్మ వాడకు చెందిన సారయ్య అనే వ్యక్తిపై కోతుల గుంపు దాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
Huzurabad, Karimnagar | Sep 5, 2025
హుజురాబాద్ పట్టణంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి రోజుకు ఏదో ఒకచోట దాడి చేసి మనుషులను గాయపరుస్తున్నాయి. శుక్రవారం...