డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని ఆదేశించిన జెసి
Ongole Urban, Prakasam | Aug 28, 2025
ప్రకాశం జిల్లాలో డీఎస్సీ ద్వారా ఎంపికైన విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ఒంగోలు నగర...