కొలిమేరు 108 వాహనంలో గర్భిణీకి పురిటి నొప్పులు పురుడు పోసిన ఇఎన్టి శ్రీనివాస్ పైలెట్ రాము
నడుస్తున్న 108 వాహనంలో గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ అవ్వడంతో 108 సిబ్బంది మహిళకు దారిలోనే పురుడు పోశారు తుని మండలం కొలిమేరు గ్రామానికి చెందిన మళ్లీ ఆశ పురిటినొప్పుల నేపథ్యంలో 108 వాహనం ద్వారా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు.మార్గమధ్యంలో నొప్పులు పెరిగిపోవడంతో ఈఎంటి శ్రీనివాస్ పైలెట్ రాము చాకచక్యంగా పురుడు పోశారు.అనంతరం ఆసుపత్రికి తరలించారు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు