సాయి బాబా సమాధిని దర్శించుకున్న మంత్రులు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్య సాయిబాబా మహా సమాధిని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్ తదితరులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం బాబా జయంతి వేడుకల ఏర్పాట్లపై పరిశీలించడానికి కమిటీ బృందం పుట్టపర్తికి వచ్చింది. వీరు బాబాy సమాధిని దర్శించుకున్న అనంతరం అధికారులు, ట్రస్ట్ సభ్యులతో సమీక్షించనున్నారు. చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.