బంగారు పాల్యం మండలంలోని ముంగరమడుగు గ్రామంలో శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగారుపాళ్యం ci కత్తి శ్రీనివాసులు ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసులు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కేసులో మరియు డ్రగ్స్ రోడ్డు ప్రమాదాలు ప్రాపర్టీ అపెన్స్ అంటే గొడవలు గురించి చట్టాన్ని ఎవరు చేతులు తీసుకోకూడదని అవగాహన కల్పించారు వినేపథ్యంలో రోడ్డు ప్రమాదాలపై మరియు ఇతర డ్రగ్స్ గంజాయి లాంటిది ఎవరైనా అమ్ముతున్నారు అంటే తమకు సమాచారం అందించాలని వారు ప్రజలకు అవగాహన కల్పించారు