రాయలసీమ ప్రాజెక్టు సాధన కొరకు సిపిఐ తరఫున పోరాడుతాం : సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు
నంద్యాల జిల్లా పాములపాడు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన కొరకు సిపిఐ పార్టీ ఎప్పుడు ముందుండి పోరాడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు తెలిపారు, పాములపాడు మండల పరిధిలోని భానుకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వద్ద రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధన సమితి ఆధ్వర్యంలో బొజ్జ దశరథ రామిరెడ్డి సారథ్యంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పై కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు,ఈ కార్యక్రమానికి మద్దతుగా సిపిఐ పార్టీ తరఫున సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామమూర్తి,రమేష్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగారామాంజనేయులు మాట్లాడుతూ రాయలసీమ రైతు