జగిత్యాల: చేతివృత్తులపై GST ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ఎమ్మెల్సీ ఎల్ రమణ లేఖ
Jagtial, Jagtial | Aug 21, 2025
-కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు రాష్ట ప్రభుత్వమే భరించాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ ...