కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి తిప్పరాజుపాలెం గ్రామస్తులు ఆందోళన
రామచంద్రపురం నియోజవర్గం కాజులూరు మండలం తిప్పరాజు పాలెం గ్రామానికి చెందిన డా. బిఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు చెందిన స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఏఐబిఎస్ పి నగర సిటి అధ్యక్షులు దండింగి రామ్మోహన్, దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షులు బచ్చుల కామేశ్వరరావు బాబా సాహెబ్ పేర్కొన్నారు. కాజులూరు మండలం తిప్పరాజుపాలెం గ్రామ పంచాయతీకి చెందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ హాల్ స్థలాన్ని బాబు చెల్లె అబ్బులు, వారామణి, ముందుకు అప్పారావు లు కబ్జా చేసి ఇళ్ళు నిర్మాణం చేపట్టడం జరుగుతుందనిఏఐబిఎస్ పి నగర సిటి అధ్యక్షులు దండింగి రామ్మోహన