మరమ్మతుల కారణంగా పట్టణంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 12 వరకు విద్యుత్ నిలుపుదల: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్
Pithapuram, Kakinada | Jun 25, 2025
కాకినాడ జిల్లా పిఠాపురం విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తులలో భాగంగా శుక్రవారం ఉదయం .8.00...