భూపాలపల్లి: రేగొండలో పరకాల -భూపాలపల్లి జాతీయ రహదారిపై యూరియా కోసం రైతుల ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతుల రాస్తా రోకో.. అర్ధరాత్రి నుండి యూరియా కోసం పిఎసిఎస్ వద్ద పడిగాపులు కాస్తే ఒక్కొక్క రైతుకు ఒక్కో బస్తా కూడా ఇస్తలేరు అని నిరసన.. ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్.. పొట్ట్కచ్చిన పంట చనిపోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు..