గజపతినగరం: నానో ఎరువుల వినియోగానికి రైతుల అధిక ప్రాధాన్యత ఇవ్వాలి : కొర్లాం లో మండల వ్యవసాయ అధికారి బి శ్యాం కుమార్
Gajapathinagaram, Vizianagaram | Sep 3, 2025
గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పొలం పిలుస్తుంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్యామ్ కుమార్...