నిర్మల్: ఘనంగా అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం
Nirmal, Nirmal | Sep 16, 2025 దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవ నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యా యులు నాగభూషణం మాట్లాడుతూ.. భూమికి ఓజోన్ పొర రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు. మనం చేస్తున్న కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుందని తెలిపారు. చెట్లు నాటడం కాలుష్యం తగ్గించడం వంటి పనులు చేస్తే ఓజోన్ రక్షించుకోవచ్చని తెలిపారు.