చిన్నకందుకూరు ఆలయంలో బహుళ అష్టమి సందర్భంగా,ప్రత్యేక పూజ కార్యక్రమాలు
చిన్నకందుకూరు ఆలయంలో బహుళ అష్టమి పూజలు,ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు గ్రామంలో బహుళ అష్టమి సందర్భంగా కాలభైరవ స్వామి, కాళికామాతకు సోమవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దర్శించుకున్నారు. నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది.