సిద్ధవటం: కాజవే పై వెళితే ప్రమాదం, కంచే వేసిన ఎస్సై మహమ్మద్ రఫీ
ముంథా తుఫాన్ ప్రభావతో సిద్ధవటంలోని పెన్నా నదులు నీటిమట్టం పెరగడంతో పరవళ్ళు తొక్కుతుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా వరద నీరు పెన్నా నదిలోకి భారీగా వచ్చి చేరడంతో పెన్నా నదిపై నిర్మించిన లో లెవెల్ కాస్ వే పై వరద నీరు ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తుంది. కాజ్వే పైకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఎవరు వెళ్లకుండా సిద్ధవటం ఎస్సై మొహమ్మద్ రఫీ పెన్నా నది రహదారులు ఇరువైపులా కంచె వేశారు.