వనపర్తి: పోలీసులు ప్రజలందరికీ రక్షణ అందించడమే ప్రథమ విధి అని అన్న వనపర్తి ఎస్పి రావుల గిరిధర్ ఐపీఎస్
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ సాయుద పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అనునిత్యం ప్రజల రక్షణే ధ్యేయంగా పోలీసులు విధిని నిర్వహించాలని ప్రతి రోజు ఆనందో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా పోలీసులతో అధికారులు సిబ్బంది తదితరులు ఉన్నారు.