పెద్దపల్లి: ప్రజావాణి సమస్యలు సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్
సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కోవై శ్రీ హర్ష ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత జిల్లా అధికారులకు సిఫార్సు చేశారు ప్రజావాణి కి వచ్చిన సమస్యలను అధికార యంత్రం సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు సూచనలు చేశారు ప్రజావాణి కార్యక్రమానికి పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో చేరుకుని తమ ఫిర్యాదులను అందించారు