ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సీత గంటకు వద్ద బురద రోడ్డులో కూరుకుపోయిన ఇనుప స్తంభాలతో వెళ్తున్న లారీ
Araku Valley, Alluri Sitharama Raju | Aug 3, 2025
పెదబయలు మండలం సీతగుంటకు వెళ్లే రోడ్డుపై ఓ లారీ ఆదివారం కూరుకుపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయంగా...