శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ దేవాలయంలో కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కార్తీకమాసం సందర్భంగా ముసలమ్మ దేవాలయంలో మంగళవారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.