మందు బాబులకు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా తుని రాజా మైదానం అయిందంటున్న ప్రజలు
Tuni, Kakinada | Sep 17, 2025 తుని రాజామైదానం మందుబాబులకు అసంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని వాకింగ్‌కు వచ్చే ప్రజలు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగులు ఇక్కడ ఉన్నా కనీసం మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టరాజ్యంగా మొక్కలు పెరిగిపోవడం రాత్రులు మద్యం సేవించడం ముఖ్యంగా దుర్వాసనకు అడ్డగా మైదానం మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు