ములుగు: మొట్లగూడెం లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 15, 2025 ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం మోట్లగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రాజెక్టు నగర్, తపమంచ, మోట్లగూడెం లలోని ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలకు రెండవ విడతలో 21 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను నేడు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పంపిణీ చేశారు.,