పులివెందుల: పులివెందుల జడ్పిటిసి గా గెలుపొందిన లతా రెడ్డికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి
Pulivendla, YSR | Aug 14, 2025
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి పార్టీ అభ్యర్థిగా నిలబడ్డా మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించింది. దాదాపు 6033...