నడిరోడ్డుపై బాహాబాహీ..కుటుంబ కలహాలు నేపధ్యంలో కొండాయపాలెం గేట్ సర్కిల్ లో ఇరువర్గాల ఘర్షణ
నెల్లూరు నగరం లో ఇటీవల కాలంలో హత్యలు చేస్తున్న వేళ, గత రెండు రోజులు వ్యవధిలో హత్య, హత్యాయత్నాలు జరుగుతున్న క్రమంలో, ఆదివారం సాయంత్రం నగరంలోని కొండాయపాలెం గేట్ సమీపంలో నడిరోడ్డుపై దారుణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటన నగర ప్రజలను ఉనికిపాటుకు గురిచేసింది, ప్రధాన రహదారి కావడంతో వాహనదారులు ఆగి జరుగుతున్న గొడవను చూస్తూ ఉండిపోయారు.వారిలో కొందరు 100 కు డైల