ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలో కురుస్తున్న భారీ వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
ఇబ్రహీంపట్నంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం ఒక్కసారిగా కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు వరదల ప్రవహించి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.