అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గాండ్లపర్తి లో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో టమోటా తోటలో పనిచేస్తుండగా నాగార్జున అనే అయ్యప్ప స్వామి భక్తుడికి జరిపోతు పాము కాటు వేయడం జరిగినది. వెంటనే అది గమనించిన స్థానికులు హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. నాగార్జునను ఏఎంసీ వార్డుకు తరలిస్తున్నామని అత్యవసరవి భాగం వైద్యురాలు డాక్టర్ రీ నాకుమారి తెలిపారు.