నంద్యాల జిల్లా అవుకు మండల పరిధిలో సోమవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రాయలసీమ రైస్ మిల్ వద్ద పెట్రోల్ లేక ఆగిపోయిన, సూపర్ ఎక్సెల్ బైక్ కు గోమారి కిట్టు అనే వ్యక్తి బాటిల్ లో పెట్రోల్ తీసుకువచ్చి పోశాడు, స్టార్ట్ చేయగానే బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, బైక్ యజమాని అప్రమత్తం అవడంతో ఎటువంటి గాయాలు కాలేదు కానీ బైక్ పూర్తిగా దగ్ధమైంది, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది