Public App Logo
Jansamasya
National
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

గుంతకల్లు: చెట్నేపల్లి శివారులోని పేకాట స్థావరంపై పోలీసులు విస్తృతంగా దాడులు, ఏడు మంది పేకాట రాయుళ్లు అరెస్ట్

Guntakal, Anantapur | Sep 15, 2025
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని చెన్నేపల్లి శివారులో పేకాట స్థావరంపై ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్కడ పేకాట ఆడుతున్న ఏడు మంది పేకాటరాయుళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS