పూతలపట్టు: లైసెన్స్ లేకుండా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు
అక్రమంగా టపాసులు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు బంగారుపాలెం సిఐ కత్తి శ్రీనివాసులు మేరకు సోమవారం మధ్యాహ్నం రాబడిన సమాచారం మేరకు జీడీ నెల్లూరు మండలం అప్పిరెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన చెందిన దూర్వాసులు అనే వ్యక్తి ఎలాంటి లైసెన్సు లేకుండా తుంబు కుప్పం పాఠశాలలో సుమారు 70 వేల రూపాయలు టపాసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు