కళ్యాణదుర్గం: అపిలేపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసిన ఘటనపై గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు
Kalyandurg, Anantapur | Aug 17, 2025
కుందుర్పి మండలం అపిలేపల్లి గ్రామ శివారులో శనివారం అర్ధరాత్రి తర్వాత దొంగలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులో...