సిద్ధవటం: ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్న లంక మల్ల అభయారణ్యం
సిద్ధవటం రేంజ్ లోని లంకమల అభయ అరణ్యం జలపాతాలు చూపులను ఎంతగానో ఆకుట్టుకుంటున్నాయి గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లంకమల అటవీ ప్రాంతంలోని కుంటలు,వంకలు, బావులు నిండు కుండల ఉన్నాయి అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాలకు 40 చెక్ డ్యాములు నీరు ఉంది. జీవవైభ్యానికి నిలయం ఉన్న లంక మల్ల అభయ అరణ్యంలో అరుదైన వృక్ష సంపద, వన్యప్రాణులతో పాటుతో పక్షులు,ఆయుర్వేదిక వనమూలికలు ఉండడం ప్రత్యేకత.