నారాయణపేట్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పుష్కరించుకొని వేర్వేరు చోట్ల అమ్మవారికి పూజ నిర్వహించిన ఎస్పీ మరియు ఎమ్మెల్యే ఫర్నిక రెడ్డి
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ నారాయణపేట మండలం సింగారం శ్రీ గిరి కొండపై వెలసిన అమ్మ భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఫర్నిచర్ రెడ్డి అయ్యప్ప స్వామి దేవాలయంలో వెలసిన మత వైష్ణవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని సన్మానించారు. పండుగను శాంతియుతంగా జరుపుకొని జిల్లా ఎస్పీ తెలిపారు.