శ్రీవారి సేవలో బ్యాడ్ గర్ల్స్ సిని బృందం
తిరుమల శ్రీవారిని శనివారం బ్యాడ్ గర్ల్ చెల్లించుకున్నారు. దర్శకుడు మున్నా ధూళిపూడి నిర్మాత ఇమ్మడి నరసయ్య తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు దర్శకుడు మాట్లాడుతూ సినిమా కామెడీగా ఉంటుందని ప్రతి గవర్నమెంటు స్కూల్లో మహిళలకు కరాటే నేర్పించాలని కోరారు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఇవ్వనున్నట్లు చెప్పారు.