తుంగతుర్తి: తుంగతుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ ముసాయిద ఓటర్ల జాబితా విడుదల
Thungathurthi, Suryapet | Aug 28, 2025
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ముసాయిదా ఓట్ల జాబితాన...