రఘునాథపాలెం: కొత్తగూడెం లో జూన్ 5 నాటికి ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా.
కొత్తగూడెం లో జూన్ 5 నాటికి ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అన్నారు మంగళవారం పాల్వంచ మరియు బూర్గంపాడు మండలంలో గల కుట్టు కేంద్రాలను మరియు అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తనిఖీ చేశారు.