పామర్రులో "స్మార్ట్" రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
Machilipatnam South, Krishna | Aug 25, 2025
పామర్రు మండలం, పామర్రు లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన QR కోడ్ ఆధారిత కొత్త "స్మార్ట్" రేషన్ కార్డులను పామర్రు టౌన్...