గజపతినగరం: రామవరం హైవే రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన లారీ: లారీ క్లీనర్ మృతి, డ్రైవర్ కు తీవ్ర గాయాలు
Gajapathinagaram, Vizianagaram | Aug 31, 2025
గంట్యాడ మండలం రామవరం హైవే రోడ్డు పై ఆదివారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక...