అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలి, సీఐ జయచంద్ర
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: డీఎస్పీ తిరుపతి: రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా యాత్రికుల భద్రత, రాకపోకల సౌకర్యాలకు రేణిగుంట రైల్వేస్టేషన్లో ఆదివారం ప్రత్యేక భద్రతా ఆడిట్ నిర్వహించారు. అర్బన్ పోలీస్టేషన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో రైల్వేస్టేషన్ పరిసరాల్లో క్రమశిక్షణ పాటించడం, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.