అన్నదాత పోరును విజయవంతం చేయాలి: వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
Rayachoti, Annamayya | Sep 8, 2025
రైతుల సమస్యలు, కష్టాలను ప్రభుత్వానికి విన్నవించి వాటిని నెరవేర్చాలన్న డిమాండ్ తో, అలాగే ఇతర రైతుల సమస్యలపైన , రైతులకు...