నంద్యాల జిల్లా నందికొట్కూరు ఏసుక్రీస్తు ప్రేమ, కరుణ క్షమాగుణం ప్రజల్లో వెలుగు నింపాలని ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పేర్కొన్నారు, గురువారం మండలంలోని బిజినవేముల లో క్రిస్మస్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు, వడ్డేమాన్ ను పలు గ్రామాల్లో కూడా క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, ఐక్యత విరవాలని ఆకాంక్షించారు, క్రిస్మస్ అనేది శాంతి, సోదరత్వం, స్నేహభావాన్ని గుర్తుచేసే పర్వదినం అని తెలిపారు, మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల్లో క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. అర్ధ