వనపర్తి: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కుంటను పునర్ నిర్మించామన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
Wanaparthy, Wanaparthy | Sep 7, 2025
ఆదివారం వనపర్తి మండలం పెద్దగూడెం తండా రైతుల కొరకు వాటర్ షెడ్ లో అంతర్భాగంగా కుంటను పునర్నిర్మించి ఆధునికరించడం వల్ల నేడు...