రైతుల పట్ల మోదీ అవలంబిస్తున్న విధానం చాలా బాధాకరం: అమలాపురం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు
Amalapuram, Konaseema | Aug 13, 2025
అమలాపురం కలెక్టరేట్ వద్ద రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అంబేద్కర్ కోనసీమ...